Pages

Tuesday, September 20, 2011

chirunavvu

ఓ చిరునవ్వు  నేను చిందిస్తె అర్థం
నీ గ్నాపకం నా మదిలో మెదిలిందని
ఓ కన్నీటి చుక్క నేల పై రాలితె 
నీ కోసం ఇక నిరీక్సించలేనని 
ఓ క్స్గణం నీ ఊహలతో గడిపితె 
అవీ మనం గడిపిన మధుర స్మ్రుతులనీ

No comments:

Post a Comment