"నీవు అంత దగ్గరగా నిలుచుంటె ఊపిరి అందటం లేదు తెలుసా"
"మరి ఇప్పుడు"
"ఇంకా"
"దూరమా , దగ్గరా"
"అర్థం చేసుకో"
"మరే, ఇదిగో"
"చెప్పాగా touch అవ్వకుండా అయితే OK"
"తెలుసు"
"అదేగా"
"ఇంకా"
"ఇంకానా"
"ఎంత"
"ఎంతైనా"
"మనమేమైనా మనుష్యులమా"
"అబ్బ, తెలుసు"
"వాళ్లకన్నా మనమే better "
"అంతేనంటావా?"
"అంతేమరి"...
Guess who is it?
:
:
:
:
:
:
:
:
:
:
Data transfer between 2 says OK..
No comments:
Post a Comment