Pages

Friday, February 1, 2013

gamyam

క్షణం క్షణం ఓ మధురానుభూతి పొందాలంటే వర్తమానం లో జీవించు
నీ తోడు గా నీడగా నీతో నిలబడే స్నేహాన్ని ఆకాంక్షించు
మరుమల్లెల సువాసనలను నీ మదిలో గుభాలించు
కారుమబ్బులాంటి కలతలను కన్నీరై కరిగించు
ముల్లపోదలాంటి కష్టాలను సునిశితంగా పరిశీలించు
సాగరమంటి గంభీర వదనం ను వదిలి పుష్పంలా  వికసించు
గమ్యం వైపు ద్రుష్టి సారించి వడివడిగా అడుగులు సాగించు

No comments:

Post a Comment