ushodayam
Pages
Home
Tuesday, November 6, 2012
prema
నీ చిరునవ్వునై ఉండిపోని
నీ కనుపాపలలో ఊయలూగని
నీ గుప్పిల్లల్లో ఇముడిపోని
నీ శ్వాస తో ఊసులాడనీ
నీ పొత్తిళ్ళలో నన్ను దాచుకొని
నీ యదలయలో తాలమవని
నీ అడుగువల సవ్వదవ్వని
నీ తోడు నీడ గా సాగని
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment