Pages

Tuesday, November 6, 2012

prema

నీ చిరునవ్వునై  ఉండిపోని
నీ కనుపాపలలో ఊయలూగని
నీ గుప్పిల్లల్లో ఇముడిపోని
నీ శ్వాస తో ఊసులాడనీ
నీ పొత్తిళ్ళలో నన్ను దాచుకొని 
నీ యదలయలో తాలమవని
నీ అడుగువల సవ్వదవ్వని 
నీ తోడు నీడ గా సాగని