Pages

Tuesday, October 11, 2011

sparsa

నిను స్ప్రుశించిన గాలిని అడిగాను నీ స్పర్శ ఎలా ఉంటుదనీ ?
పొగ మంచు కన్న తెలికనీ నిను చూసినా తారకను  అడిగాను నీ రూపం ఎలా ఉంటావనీ ?
తన  చందమామకైన మచ్చ ఉందనఈ నీకు అదీ కూడ లేదనీ నిను రోజు నిదురలేపె కిరణాన్ని అడిగాను నీ రూపం ఎమిటొననీ ??
తన తేజాన్ని నీలో చూసానని నీ కుశలాన్ని ఆకాశంలొని మేఘాన్ని  అడిగాను నీ క్శెమ సమాచరం ను అందచేస్తానని నీ చిరునవ్వు  ఎలా ఉంటుందనీ
ఓ పువ్వునడిగా పసిపాప నవ్వంత నిర్మలమనీ ...

No comments:

Post a Comment