Pages

Tuesday, October 23, 2012

antharanga madhanam

జీవితమనె చదరంగం లో నెను ఒక పావు ను కాదు ఆడె ఆటగాడిని కావలని చూసా,
గెలవాలని చూసా ,ఆశకు హద్దులు గీసి ,కోరికలకు కల్లెం వేసి ఆనందం అనె గెలుపు కై ఎత్తుకు పై ఎత్తులు వేసా,కాని నీవు నా వెనుక వెర్రిదానా నెను నీవు ఆడిథె నెను ఆడటం లెదు అనె ఓ వెర్రి నవ్వు నవ్వావు ! గెలుపు అందుకొన్నానని సంతోష పడెలోపె  సుడిగుండాల చక్రవ్యుహంలూకి నెట్టేస్తున్నావు !  సెద తీరుదమని కాసెపు విశ్రమిస్థె రెప్పపాటులూ చెజారిపొతున్న కాలాన్ని చూపిస్థు వెక్కిరిస్తావు, అలసిపొథున్నా శరీరానికి ఆయువు పొసి గమ్యం వైపు అడుగులెద్దమని  పయనిస్థె ఎండమావి లాగా ఊరిస్తావు, ఇలా కాదని నీవెమిటొ తెలుసుకుందామని అంటె మహా మహులకె అంతుచిక్కని అనంతాన్ని నీవెంత అంటావు! అలసిపొయా ఓడిపొయానని ఆడటం మానెస్తానంటె తుది దాక ఆడవలసిందెనన్న ఆట నియమాన్ని చూపిస్తావు ?